Share News

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

ABN , Publish Date - Dec 14 , 2024 | 08:54 AM

గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్‌ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను.

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

హైదరాబాద్: గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్‌ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను. నియోజకవర్గంలో ఒకే ఒక మైదానం ఉంది. అన్ని వర్గాలు, మతాలకు సంబంధించి కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అత్తింటి వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య


city6.3.jpg

మైదానంలో క్రీడలే కాకుండా ట్రైనింగ్‌, యోగా, యూత్‌ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో స్థలం ఉన్నందున అక్కడే కొత్త భవనం నిర్మించాలని, లేదా కులీకుతుబ్‌షాహీ స్టేడియం, మలక్‌పేట్‌ గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలన్నారు.


city6.2.jpg

ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 08:54 AM