ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:22 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఓ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్యాగును ఇంటిలిజెన్స్ సెక్యూరిటి వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో గుర్తుతెలియని ఓ బ్యాగ్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్యాగును ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాగును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అసలు ఈ బ్యాగ్ ఎక్కడ నుంచి వచ్చింది.. దీనిని ఎవరు తీసుకువచ్చారనే కోణాల్లో సెక్యూరిటీ వింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారి నుంచి అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

For More Telangana News and Telugu News.

Updated Date - Sep 15 , 2024 | 03:43 PM

Advertising
Advertising