ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Renuka Chowdary: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు?

ABN, Publish Date - May 06 , 2024 | 04:56 PM

Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలన్నారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని తెలిపారు.

Congress MP Renuka Chowdary

హైదరాబాద్, మే 6: బీజేపీపై (BJP) కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Congress MP Renuka Chowdary) ఫైర్ అయ్యారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) తెలంగాణలో(Telangana) దిగారు? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలన్నారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని తెలిపారు. ప్రజ్వల్‌ను బలపరిస్తే తనను బలపర్చినట్టే అని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు సైలెంట్‌గా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections: రాజమండ్రి ప్రజాగళం సభలో మోదీ - పవన్ మధ్య ఆసక్తికర సన్నివేశం


బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ టికెట్ ఇచ్చారన్నారు. దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ మాట్లాడడం లేదన్నారు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్‌కు వస్తున్నారన్నారు. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయన్నారు. ‘‘పెద్ద ఛాతీ ఉండడం కాదు. దానిలో గుండె, మనసు కూడా ఉండాలి’’ అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Delhi Liquor Case: ఆ విషయంలో కవితకు కాస్త ఊరట.. కోర్టు ఏం చెప్పిందంటే..?

AP New DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా..

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 04:56 PM

Advertising
Advertising