ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CP CV Anand: గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:11 PM

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు(ఆదివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న జరిగే గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు(ఆదివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న జరిగే గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. పబ్లిక్ గార్డెన్స్, పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఓల్డ్ సిటీలో జరిగే మిలాద్ ఉన్ నభి ఉత్సవాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


ALSO READ: BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

నగరంలో జరగబోయే వివిధ కార్యక్రమాలపై చివరి దశ సన్నాహాలను హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని జోనల్ డీసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో సీపీ సీవీ ఆనంద్ చర్చించారు. సమగ్ర బ్రీఫింగ్ సందర్భంగా రాబోయే సవాళ్లను వివరించి, బందోబస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.


ALSO READ:Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

ఈ రాత్రి నుంచి భద్రతా చర్యలు, నిఘా సేకరణ, కార్యచరణ, ప్రణాళిక తదితర కీలక అంశాలపై అధికారులకు సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు లేన్‌లు, బైలేన్‌లు, మిక్స్‌డ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని ఆదేశించారు. అన్నిశాఖలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

For MoreTelangana News and Telugu News.


ఈ వార్తలు కూడా చదవండి

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

For MoreTelangana News and Telugu News.

Updated Date - Sep 15 , 2024 | 10:12 PM

Advertising
Advertising