ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Eatala Rajender: గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:44 PM

కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగాఈటల రాజేందర్ మాట్లాడుతూ... కలుషిత జలాలతో ఉన్న హుస్సేన్ సాగర్‌లో కాకుండా, మంచి నీటిలో వినాయక నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.


ALSO READ:Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

హుస్సేన్ సాగర్ కబ్జా చేసి ప్రసాద్ ఐ మాక్స్, జలవిహార్‌కు ఇచ్చారని అన్నారు. నిమజ్జనం కోసం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్గాలకు, కులలకు అతీతంగా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.


ALSO READ:Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

నిమజ్జనంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. అన్ని చోట్లా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Harish Rao: రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌రావు విసుర్లు

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 08:47 PM

Advertising
Advertising