ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: బేగంపేట్ మెట్రోస్టేషన్ వద్ద ఘోర ప్రమాదం, యువతి మృతి..

ABN, Publish Date - Aug 26 , 2024 | 10:12 AM

బేగంపేట్(Begumpet) మెట్రోస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ పడిన ఎస్సైకి తీవ్రగాయాలు కాగా.. ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతిచెందింది.

హైదరాబాద్: బేగంపేట్(Begumpet) మెట్రోస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ పడిన ఎస్సైకి తీవ్రగాయాలు కాగా.. ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతిచెందింది. బేగంపేటలో నివాసం ఉంటున్న ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్‌రావు తన కుమార్తెను కాలేజీలో డ్రాప్ చేసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.


పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ సమీపానికి రాగానే ప్రమాదవశాత్తూ బైక్ అదుపుతప్పింది. దీంతో వారిద్దరూ కిందపడ్డారు. ప్రమాదంలో ఎస్సై కుమార్తెకు తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శంకర్‌రావుకు తీవ్రగాయాలు కావడంతో ఆయణ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటివరకూ హుషారుగా తమ కళ్లెదుట తిరిగిన యువతి లేదన్న వార్త విని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?

HYDRA: చెరువుల చెర.. వారి పనే!

CM Revanth Reddy: ఆక్రమణల కూల్చివేతలు.. భగవద్గీత స్ఫూర్తితోనే..

Updated Date - Aug 26 , 2024 | 10:17 AM

Advertising
Advertising
<