ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: కులగణన కోసం కమిషన్‌ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం‌..

ABN, Publish Date - Nov 04 , 2024 | 09:14 PM

తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు కులగణన కోసం డెడికేషన్‌ కమిషన్‌ (Dedication Commission)ను కాంగ్రెస్ ప్రభుత్వం‌ ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వేంకటేశ్వరరావును నియమించింది.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు కులగణన కోసం డెడికేషన్‌ కమిషన్‌ (Dedication Commission)ను కాంగ్రెస్ ప్రభుత్వం‌ ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వేంకటేశ్వరరావును నియమించింది. కమిషన్ ఏర్పాటు చేస్తూ బీసీ కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.


వచ్చే సంక్రాంతి లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అయితే కులగణన తర్వాతే ఎన్నికలు జోలికి పోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు డెడికేషన్ కమిషన్‌ను నియమించి నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. కాగా నవంబర్ 6నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి...

Hyderabad: అధిక లాభాల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. చివరికి..

Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 09:19 PM