ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ హబ్‌గా తెలంగాణ: జూపల్లి

ABN, Publish Date - Jun 10 , 2024 | 05:38 AM

తెలంగాణను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని గ్లోబల్‌ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని గ్లోబల్‌ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే మెడికల్‌, ఎకో, అడ్వెంచర్‌, స్పిరిచ్యువల్‌ టూరిజం సహా వివిధ పర్యాటక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు.


బేగంపేట హోటల్‌ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మూడో సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యాటక శాఖ వృద్ధితో ఆదాయం పెరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 05:38 AM

Advertising
Advertising