BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై కేసు
ABN, Publish Date - Mar 24 , 2024 | 01:16 PM
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ నంబర్ 14లో ఓ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని నవయుగ కంపెనీ సంతోష్ రావుపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్టైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై (Santosh Rao) బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ నంబర్ 14లో ఓ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని నవయుగ కంపెనీ సంతోష్ రావుపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత (Kavitha) అరెస్టయ్యారు. ఇప్పుడు సంతోష్ రావుపై (Santosh Rao) కేసు నమోదైంది. పలు కేసుల్లో బీఆర్ఎస్ నేతలు (BRS) ఇరుక్కొంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 24 , 2024 | 01:16 PM