ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

ABN, Publish Date - Mar 05 , 2024 | 10:28 AM

Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.

ములుగు, మార్చి 5: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర (Medram Mahajatara 2024) అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు. జాతర అనంతరం పరిశుభ్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మేడారంలోని పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. అధికారులు, క్లీనింగ్ సిబ్బంది పత్తాలేకుండా పోవడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారం నిండిపోయి కనబడుతోంది. ఈగలు, దోమలు ముసురుకున్న పరిస్థితి. మరుగుదొడ్లు, జంతు వ్యర్థాలను తీయకపోడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. దీంతో అక్కడి స్థానికులు మేడారంలో ఉండలేక వేరే ఊర్లకు వెళుతున్నారు. శుభ్రం చేయాల్సిన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

AP Politics: జగన్‌ను వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారా?.. నెల్లూరులో ఏం జరుగుతోంది?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 10:36 AM

Advertising
Advertising