ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం : కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:28 AM

దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడం కోసం డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదానం చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడం కోసం డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదానం చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..


ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని ముఖర్జీ కోరుకున్నారని, ఆయన లక్ష్యానికి అనుగుణంగా ప్రధాని మోదీ, జమ్మూ కశ్మీర్‌లో జిన్నా రాజ్యాంగాన్ని రద్దుచేసి, అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మైనార్టీ, బుజ్జగింపు రాజకీయాలు చేసిన కాంగ్రె్‌సను నాడు ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని ఎంపీ కె. లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Jun 24 , 2024 | 04:28 AM

Advertising
Advertising