ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG GOVT: రవాణా వ్యవస్థపై ప్రభుత్వం ఫోకస్

ABN, Publish Date - Dec 10 , 2024 | 11:34 AM

దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ను మరింత ప్రగతి పథంలో నడిపించేలా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్: దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ను మరింత ప్రగతి పథంలో నడిపించేలా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి సైతం బాటలు వేస్తోంది. హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణ, రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, ముంపుకు గురికాకుండా వరద ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.


అంతర్జాతీయ స్థాయిలో నగర ఖ్యాతి పెంచేలా హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. హైదరాబాద్ డైవలప్‌మెంట్‌లో భాగంగా రూ. 7032 కోట్లతో పలు ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ప్రతిపాదించింది. పనులకు సంబంధించి గతంలో లాగా జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా అవసరమైన నిధులను కేటాయించాలని నిర్ణయించింది. పాలన పరమైన అనుమతులను ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రూ. 6 వేల కోట్లమేర అప్పులను జీహెచ్ఎంసీకి ఉండటంతో మరింత అప్పులను తీసుకునే అవకాశం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబు ట్వీట్ వైరల్

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 10 , 2024 | 11:35 AM