ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?

ABN, Publish Date - Jun 27 , 2024 | 07:45 AM

అమరావతి: మొదటిసారిగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో ఆ మంత్రి కీ పోర్టుఫోలియో కొట్టేసారు. ఉపాధికోసం ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న యువతకు అడ్డుకట్ట వేసే ప్లాన్‌లో ఉన్నారు.

అమరావతి: మొదటిసారిగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో ఆ మంత్రి కీ పోర్టుఫోలియో కొట్టేసారు. ఉపాధికోసం ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న యువతకు అడ్డుకట్ట వేసే ప్లాన్‌లో ఉన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతానికి కొంతైనా న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఆ మంత్రికి ఓ కీలక నేత గైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ జిల్లా? కేటాయించిన పోర్టుఫోలియోఏది? ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 27 , 2024 | 07:45 AM