ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Assembly: ‘హాఫ్ నాలెడ్జ్.. డమ్మీ’.. అసెంబ్లీలో హరీష్ vs కోమటిరెడ్డి..

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:14 PM

Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆకారం పెరిగింది తప్పితే తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు మంత్రి. ‘మీ మామ దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండా? లేదా?’ అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఇద్దరి మధ్య సభలో గట్టి సంవాదమే నడిచింది. పూర్తి చర్చను కింది వీడియోలో చూడొచ్చు.

Updated Date - Jul 27 , 2024 | 12:38 PM

Advertising
Advertising