Women's Day అంతర్జాతీయ మహిళ దినోత్సవం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:35 AM
మండలంలోని దిగువగూటిబైలులో మహిళ దినోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

నంబులపూలకుంట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని దిగువగూటిబైలులో మహిళ దినోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ శాంతమ్మ, దిగువగూటిబైలు ప్రాథమిక పాఠశాల హెచఎం రమణమ్మను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వలిబాషా, సర్పంచ విష్ణుమూర్తి, ఉప సర్పంచ కేశవ, తహసీల్దార్ దేవేంద్రనాయక్ పాల్గొన్నారు.