కుమారుడి కోసం మొక్కు చెల్లించి..!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:43 AM
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చారు.

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేసిన ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు.
- ఆంధ్రజ్యోతి, తిరుమల