పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:19 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్ గరువారం చిత్తూరులోని జిల్లాపరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్ గరువారం చిత్తూరులోని జిల్లాపరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.