Pawan Kalyan: పవన్‌ని సీఎం చేసేవరకూ నిర్విరామ కృషి
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:48 AM
గల్ఫ్ దేశాల్లో జనసేన అవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఏఈలో జరిగిన సభలో పార్టీ ఇన్‌చార్జి కేసరి త్రిమూర్తులు మాట్లాడారు. ఏపీలో జనసేన అధికారంలో భాగమే కానీ,

దుబాయ్‌లో జనసేన నేతల పిలుపు
గల్ఫ్‌లో ఘనంగా ఆ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేసేవరకూ దేశవిదేశాల్లోని జనసేన కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాల్లో జనసేన అవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఏఈలో జరిగిన సభలో పార్టీ ఇన్‌చార్జి కేసరి త్రిమూర్తులు మాట్లాడారు. ఏపీలో జనసేన అధికారంలో భాగమే కానీ, పూర్తిఅధికారం పార్టీది కాదన్న విషయాన్ని మననం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మెగళ్ల పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..