Share News

39 శాతం మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:17 AM

మహిళల్లో 39.2 శాతం మంది ఇప్పుడు బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బ్యాంక్‌ ఖాతాలున్న మహిళల సంఖ్య 42.2 శాతం ఉంది...

39 శాతం మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు

న్యూఢిల్లీ: మహిళల్లో 39.2 శాతం మంది ఇప్పుడు బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బ్యాంక్‌ ఖాతాలున్న మహిళల సంఖ్య 42.2 శాతం ఉంది. ‘‘దేశంలో మహిళలు, పురుషులు 2024: ఎంపిక చేసిన సూచీలు, గణాంకాలు’’ పేరిట కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎ్‌సపీఐ) విడుదల చేసిన 26వ నివేదికలో ఈ వివరాలున్నాయి. ఆ నివేదిక ప్రకారం బ్యాంకుల్లోని మొత్తం డిపాజిట్లలో మహిళల డిపాజిట్లు 39.7 శాతం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మహిళా డిపాజిట్ల సంఖ్య 42.2 శాతం ఉంది.

ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:17 AM