Gold: విమానాశ్రయంలో రూ.1.22 కోట్ల బంగారం స్వాధీనం..
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:08 PM
ఐస్ పగులగొట్టే పరికరంలో ఉంచిన రూ.1.22 కోట్ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు(Customs officials) స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి తిరుచ్చి(Tiruchi)కి గురువారం వచ్చిన ఎయిర్ ఏసియా(Air Asia) విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

చెన్నై: ఐస్ పగులగొట్టే పరికరంలో ఉంచిన రూ.1.22 కోట్ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు(Customs officials) స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి తిరుచ్చి(Tiruchi)కి గురువారం వచ్చిన ఎయిర్ ఏసియా(Air Asia) విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో సందేహాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, దుస్తుల్లో ఐస్ పగులగొట్టే పరికరం లోపల దాచిన రూ.1.22 కోట్ల విలువైన 1.39 కిలోల బంగారం స్వాధీనం చేసుకొని, అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News