Share News

Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్‌.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:26 AM

ఈరోడ్‌ ఈస్ట్‌ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని హీరో విజయ్‌(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారికంగా వెల్లడించింది. ఇదే విషయంపై శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Actor Vijay) ప్రకటన విడుదల చేశారు.

Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్‌.. విషయం ఏంటంటే..

- మేం దూరం...

- టీవీకే అధినేత విజయ్‌ ప్రకటన

చెన్నై: ఈరోడ్‌ ఈస్ట్‌ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని హీరో విజయ్‌(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారికంగా వెల్లడించింది. ఇదే విషయంపై శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Actor Vijay) ప్రకటన విడుదల చేశారు. గత యేడాది ఫిబ్రవరి(February)లో పార్టీని స్థాపించే సమయంలోనే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామంటూ తాను పిలుపునిచ్చానని, ఈ మేరకే ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే టీవీకే(TVK) ఏకైక లక్ష్యమని, ఈ మధ్యకాలంలో జరిగే ఎన్నికల్లో పార్టీ దూరంగా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

nani2.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: High Court: పొంగల్‌ సరుకులతో రూ.2వేలు పంపిణీ మంచిదే..


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

nani2.3.jpg

Updated Date - Jan 18 , 2025 | 11:26 AM