ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్

ABN, Publish Date - Mar 31 , 2025 | 12:41 PM

విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటనలో సోమవారం ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్(డీఎస్సీ నోటిఫికేషన్) పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

1/6

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

2/6

మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న దృశ్యం..

3/6

అభిమానులు మంత్రి లోకేష్‌కు రామాయణ పుస్తకాన్ని బహూకరించారు.

4/6

ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి లోకేష్‌కు వివరిస్తున్నారు..

5/6

వికలాంగబాలుడి సహాయం కోసం మంత్రి లోకేష్‌ను కలిసిన ఓ కుటుంబం..

6/6

అర్జీలను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్న మంత్రి లోకేష్..

Updated Date - Mar 31 , 2025 | 12:42 PM