Nara Lokesh: మంగళగిరిలో ఎస్ఎల్ఎన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Apr 11 , 2025 | 07:51 AM
మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. అనంతరం ప్రజలతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు (ఎస్ఎల్ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

మంత్రి నారా లోకేష్‌కు పసుపు కండువా కప్పుతున్న చిన్నారి

ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్

ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్న మంత్రి నారా లోకేష్

ప్రజల నుంచి వినతులు తీసుకుంుటన్న మంత్రి నారా లోకేష్

ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్‌కు అధికారులు అందజేశారు.

మంత్రి నారా లోకేష్‌కు ఎన్టీఆర్ చిత్రపటం అందజేస్తున్న స్థానికులు

కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్న యువకులు

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్
Updated at - Apr 11 , 2025 | 08:05 AM