Pawan Kalyan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
ABN, Publish Date - Apr 08 , 2025 | 07:32 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు.

జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పవన్ కల్యాణ్ సమావేశానికి తరలించిన జనసేన నేతలు, కార్యకర్తలు

ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు

సభలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి , తదితరులు
Updated at - Apr 08 , 2025 | 07:36 AM