భారతదేశంలో 5 బెస్ట్ వైట్ సాండ్ బీచ్‌లు ఇవే..

ABN, Publish Date - Apr 13 , 2025 | 07:35 PM

బీచ్‌లు చాలా మందికి ఇష్టమైనవి. అయితే, ఇసుకను బట్టి వివిధ రకాల బీచ్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి తెల్ల ఇసుక బీచ్‌లు. భారతదేశంలో కొన్ని అద్భుతమైన తెల్ల ఇసుక బీచ్‌లు ఉన్నాయి. అయితే, అందులో 5 బెస్ట్ వైట్ సాండ్ బీచ్‌లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Updated at - Apr 13 , 2025 | 07:53 PM