ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

ABN, Publish Date - Jan 16 , 2025 | 07:38 AM

మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల(Express trains)ను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

- కుంభమేళా యాత్రికుల కోసం..

హైదరాబాద్‌ సిటీ: మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల(Express trains)ను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. నేటి నుంచి ఈనెల 28వరకు సికింద్రాబాద్‌-దానాపూర్‌-సికింద్రాబాద్‌(Secunderabad-Danapur-Secunderabad మార్గంలో నడిచే రెండు రైళ్లు((12791/12792) మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ చోకీ, మీర్జాపూర్‌, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మీదుగా నడవనున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: యూపీ, బిహార్‌ నుంచి తుపాకులు..


అలాగే, 18నుంచి 25వరకు ఎర్నాకుళం-పాట్నా-ఎర్నాకుళం(Ernakulam-Patna-Ernakulam) మార్గంలో నడిచే మరో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (22669/ 22670) కూడా ఇదే మార్గంలో దారి మళ్లించి మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ చోకీ(Manikpur, Prayagraj Chowki), మీర్జాపూర్‌, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మీదుగా వెళ్లి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 07:38 AM