Share News

భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:29 AM

మండలంలోని క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్దలతో మట్టల ఆదివారం జరుపుకున్నారు. వచ్చే ఆదివారం ఈస్టర్‌కు ముందు ఆదివారాన్ని యేసు యెరూషలేముకు వచ్చారని చెప్పేందుకు గుర్తుగా మట్టల ఆదివారం( పామ్‌ సండే)గా క్రైస్తవులు జరుపుకుంటారు.

భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్దలతో మట్టల ఆదివారం జరుపుకున్నారు. వచ్చే ఆదివారం ఈస్టర్‌కు ముందు ఆదివారాన్ని యేసు యెరూషలేముకు వచ్చారని చెప్పేందుకు గుర్తుగా మట్టల ఆదివారం( పామ్‌ సండే)గా క్రైస్తవులు జరుపుకుంటారు. ఎల్‌ఎండీ కాలనీలో గల సిఎస్‌ఐ ఆల్‌ సెయింట్‌ చర్చీలో జరిగిన మట్టల ఆదివారం వేడుకల్లో బాగంగా క్రైస్తవులు అందరు కలిసి చేతిలో మట్టలను పట్టుకోని చర్చి చూట్టు దేవుని గీతాలను అలపిస్తూ తిరిగారు. ఈ సందర్బంగా చర్చి పాస్టరేట్‌ చైర్మన్‌ రెడ్డిమల్ల ప్రసాద్‌ పామ్‌ సండే గురించి తమ సందేశాన్ని అందించారు. సండే స్కూల్‌ పిల్లలు ప్రత్యేక గీతాలు, నాటికలకను ప్రదర్శించారు. ఈ

Updated Date - Apr 14 , 2025 | 12:29 AM