ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: ఇక.. హైడ్రా ‘ప్రజావాణి’.. ప్రతీ సోమవారం నిర్వహణ

ABN, Publish Date - Jan 05 , 2025 | 10:15 AM

చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్‌ సిటీ: చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతీ సోమవారం (ప్రభుత్వ సెలవులు మినహాయించి) ఫిర్యాదులను తీసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వామ్మో.. రూ. 12.59 లక్షలు కొట్టేశారుగా.. అసలేం జరిగిందంటే..


ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాణిగంజ్‌ బుద్ధభవన్‌(Raniganj Buddha Bhavan)లోని హైడ్రా కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకురావాలని కమిషనర్‌ సూచించారు. సందేహాలుంటే 040- 29565758, 29560596 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 10:15 AM