Share News

Mahashivratri: 25, 26 తేదీల్లో కీసరకు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Feb 20 , 2025 | 07:09 AM

మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది.

Mahashivratri: 25, 26 తేదీల్లో కీసరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ: మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది. సికింద్రాబాద్‌, అమ్ముగూడ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌(Secunderabad, Ammuguda, Uppal Crossroad)తో పాటు గ్రేటర్‌లోని ముఖ్య ప్రాంతాల నుంచి కీసరకు స్పెషల్‌ సర్వీసులు నడిపేలా గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Bird Flu: వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు మృతి


city1.3.jpg

కీసరగుట్టతోపాటు ఏడుపాయలకు పఠాన్‌చెరు, బీరంగూడ, సీబీఎస్‌(Pathancheru, Biranguda, CBS) ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అపరేట్‌ చేయనున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో వెళ్లే శివాలయాలకు ముఖ్యప్రాంతాల నుంచి స్పెషల్‌ బస్సులు నడుపనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం

ఈవార్తను కూడా చదవండి: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి

ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2025 | 07:09 AM