డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: ఐజీ రవికృష్ణ

ABN, Publish Date - Apr 03 , 2025 | 02:27 PM

ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సీమాంధ్ర అసోసియేషన్ వారితో గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

అమరావతి: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సీమాంధ్ర అసోసియేషన్ వారితో గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను ఏపీ వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 158 మంది మందుషాపుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించామని ఐజీ రవికృష్ణ అన్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి...

Lokesh Mangalagiri Dvelopment: అందులో మంగళగిరిని టాప్‌లో ఉంచుతాం

Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి

TDP Nominated Posts: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 06:39 AM