Paritala Sunitha: పరిటాల రవి హత్య కేసు.. జగన్‌పై పరిటాల సునీత సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Apr 03 , 2025 | 02:15 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.
అనంతపురం: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. పరిటాల రవిని చంపిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారని.. ఈ హత్యలో జగన్ పాత్ర ఉందని విమర్శించారు. ఈ కేసులో జగన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారణ చేశారని గుర్తుచేశారు. పరిటాల రవితో పాటు మరో 45 మందిని వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చంపివేశారని పరిటాల సునీత ఆరోపించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి...
Lokesh Mangalagiri Dvelopment: అందులో మంగళగిరిని టాప్‌లో ఉంచుతాం
Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి
TDP Nominated Posts: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!
Read Latest AP News And Telugu News
Updated at - Apr 03 , 2025 | 02:31 PM