Rains: అకాల వర్షం.. అపార నష్టం..
ABN, First Publish Date - 2025-04-11T13:55:07+05:30
అకాల వర్షాల కారణంగా తెలంగాణ సిద్దిపేట జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది. వర్షాల కారణంలో జిల్లా పరిధిలో 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిళ్లింది.
అకాల వర్షాల కారణంగా తెలంగాణ సిద్దిపేట జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది. వర్షాల కారణంలో జిల్లా పరిధిలో 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిళ్లింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిచిపోయింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - 2025-04-11T13:57:10+05:30 IST