Vallabhaneni Vamshi: వంశీకి మరో ఎదురుదెబ్బ..
ABN , Publish Date - Apr 08 , 2025 | 02:01 PM
దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.

దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 22 వరకూ రిమాండ్‌ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి రిమాండ్‌ను పొడిగించారు.