Thunderbolts: ఓ వైపు ఎర్రటి ఎండలు.. మరో వైపు పిడుగుల వాన..
ABN, Publish Date - Apr 15 , 2025 | 01:59 PM
Thunderbolts: వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా సాధారణ జనం అల్లాడిపోతున్నారు. పాపం రైతుల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. భారీగా పంట నష్టం సంభవిస్తోంది. రానున్న మరికొన్ని రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మే నెలలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందట. వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని వీడియోలు
ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..
నిండు గర్భిణిని గొంతు నులిమి చంపిన భర్త
సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ.. కీలక అంశాలపై..
Updated at - Apr 15 , 2025 | 01:59 PM