Home » Afghanistan Cricketers
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.
భారత్ వేదికా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పసికూనగా టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ జట్టు బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందకుండా సెమీస్ రేసులో నిలిచింది.
2019 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఈ వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుల్ని ఓడించి షాక్‌కు గురి చేసిన ఈ ఆఫ్ఘన్ జట్టు..
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన అఫ్గాన్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో(Kabul Premier League) ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్(Sediqullah Ata) చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా సెడిఖుల్లా రికార్డు నెలకొల్పాడు. సెడిఖుల్లా పెను విధ్వంసంతో స్పిన్నర్ అమీర్ జజాయ్ ఆ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆఫ్ఘనిస్థాన్‌లో పని చేస్తున్న స్థానిక, విదేశీ ప్రభుత్వేతర సంస్థలు (NGOs) మహిళా ఉద్యోగులను నియమించుకోరాదని
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని నగరం కాబూల్ (Kabul)లో చైనా (China) వ్యాపారవేత్తలు బస చేసే ప్రముఖ