Home » Allu Arjun
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు.
‘పుష్ప 2 ది రూల్' మూవీ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన అధికారులు జైల్లో ఉంచడంపై కోర్టు ధిక్కరణ కేసు వేసే అవకాశం ఉంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Allu Arjun Release: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద ఆయన రిలీజ్ అయ్యారు. జైలు నుంచి నేరుగా గీతాఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు.
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తాను ఎవరిపై ఆరోపణలు చేయడం లేదని చిన్ని కృష్ణ వెల్లడించారు. యావత్ భారతదేశం మొత్తం దుఖంలో ఉందని.. ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారని ఆయన పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయనను చంచల్గూడ జైలు నుంచి విడుదల చేశారు. అల్లు అర్జున్ను విడుదల చేస్తుండటంతో ఆయన అభిమానులు భారీగా జైలు వద్ద గూమిగూాడారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధ్యక్షు డు, మాజీ సీఎం జగన్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్, అతడి సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అల్లు అర్జున్ను నాంపల్లి 9వ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచేందుకు చంచల్గూడ జైలుకు తరలించారు.