Home » Alluri Sitaram Raju
జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తున్నదని అరకు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారని అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్ అన్నారు.