Home » America Nagarallo
న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఐపీఎస్ కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన (Suspected Death) ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC - ఉత్తర అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు సంఘం), అమెరికన్ తెలంగాణ సంఘం (ATS) సహకారంతో 2023 మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) విజయవంతముగా నిర్వహించారు.
రాకాసి సుడిగాలి(టోర్నడో) అమెరికాలోని మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.
చిన్నారులు సోషల్ మీడియా బారిన పడకుండా ఉండేందుకు అమెరికాలోని యూటా రాష్ట్రం తాజాగా కీలక చట్టాన్ని ప్రవేశపెట్టింది.
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్-NATS) తాజాగా కాలిఫోర్నియాలో మహిళా సంబరాలు నిర్వహించింది.
అమెరికాకు చెందిన ఓ యువతి (US Woman) ప్రస్తుతం చేస్తున్న జాబ్ కోసమే మళ్లీ దరఖాస్తు చేసుకుంది (Reapplies For Her Own Job).
సాధారణంగా ఇళ్లలో పనిమనిషిగా (Maid) చేసేవారికి జీతం ఎంత ఉంటుందంటే..
ఇప్పటికే హిమపాతంతో సతమతం అవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాకు అతి భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉందంటూ గురువారం హెచ్చరికలు జారీ అయ్యాయి.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మంచుతో గడ్డకట్టుకుపోయింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ సంవత్సరం జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి.