Home » ANR
ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి..
సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. హీరోయిన్ కి మాటలే లేవు.. ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు. ఆశ్చర్యంగా..
తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి.
తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ..
సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే..