జీఎస్ఎంఏ బోర్డు కొత్త చైర్మన్‌గా గోపాల్ విట్టల్
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:37 AM
భారతి ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ జీఎ్‌సఎంఏ డైరెక్టర్ల బోర్డు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం...

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ జీఎ్‌సఎంఏ డైరెక్టర్ల బోర్డు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఈ బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమ సంఘం వ్యూహాత్మక దశను ఆయన పర్యవేక్షిస్తారు. సునీల్ భారతి మిట్టల్ తర్వాత ఈ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన రెండో భారతీయుడు ఈయన. ప్రపంచంలోని వెయ్యి టెలికాం కంపెనీలకు ఈ ప్రతిష్ఠాత్మక సంఘంలో సభ్యత్వం ఉంది.
ఇవి కూడా చదవండి...
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల
Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!
Read Latest Business News And Telugu News