Home » AP Assembly Budget Sessions
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గిరిపుత్రుల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడగా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రశంసించారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్‌లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
Bosta Satyanarayana: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.
Payyavula Keshav: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గత ప్రభుత్వం పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే డ్రాప్ అవుట్‌ల కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నారు మంత్రి.
AP Budget 2025: ఏపీ బడ్జెట్‌లో అభవృద్ధి పథకాలకు పెద్ద పేట వేసింది కూటమి సర్కార్. ముఖ్యంగా విద్యా, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సభ ముందు ఉంచారు.
AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
Pawan Kalyan: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన పవన్.. నిన్న అసెంబ్లీలో వైసీపీ తీరుపై మండిపడ్డారు.
AP Council: ఏపీ శాసనమండలిలో కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లీష్ మీడియంపై ప్రధానంగా రగడ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.