Home » AP Employees
జీపీఎస్ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఏపీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు.
ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది.
ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..
అది... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సభ! ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు! ఆయన నాలుగు వరాలు కురిపిస్తారని...
జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్కఏడాది కూడా జనవరి 1న ఒక్క జాబ్ క్యాలెండర్(Job Calendar) కూడా విడుదల చేయలేదు.
జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించింది. దీనిని తిరిగి జగన్ సర్కార్ 2022లో మిడిల్ లెవెల్ ఆఫీసర్‌తో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పాం. 47అంశాలపై సీఎస్‌కు లేఖ ఇస్తే 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని అంశాలను కేబినెట్లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం
ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు.