Home » Apple Devices
ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఐఫోన్, మ్యాక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్‌లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
యూపిల్ పరికరాలను వాడేవారు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకోవడానికి ఐక్లౌడ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రొటెక్షన్ బాగానే ఉన్నప్పటికీ ఈ డివైజ్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి యూజర్లు కొన్ని టిప్స్‌ను పాటిస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఆ టిప్స్ ఇవే
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ల విక్రయాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్లైన్లో కూడా ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సేల్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలక్ట్ మొబైల్స్ స్టోర్లలో ఐఫోన్ 16సిరీస్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ కొనుక్కోవాలా? వద్దా? అని సందేహిస్తున్నారా? సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ వంటివి పాత ఫోన్లకు మరికొంత కాలం కొనసాగుతాయనుకుంటే అప్‌గ్రేడేషన్ వాయిదా వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ వాచ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సోమవారం రాత్రి జరిగిన 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో కంపెనీ తొలిసారిగా ఆపిల్ వాచ్ సిరీస్ 10ని పరిచయం చేసింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి. ధర ఎలా ఉంది, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు టెక్ ప్రియులా అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు ఆపిల్ నుంచి పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం నేడు (సెప్టెంబర్ 9న) రాత్రి 10:30 నుంచి ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్‌వాచ్ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.