Home » Axis Bank
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థలలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, తమ వినియోగదారుల భద్రతను పటిష్టం చేసేందుకు ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది.
దేశంలో అనేక మంది పౌరులు ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ సహా పలు రకాల బ్యాంకుల్లో FD చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఎస్బీఐ, ప్రైవేటు రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంకుల్లో FD చేస్తే వీటిలో దేనిలో ఎక్కువ వడ్డీ లభిస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇటీవలే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చగా.. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా అదే బాటలో నడవనుంది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన పలు నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 20, 2024 నుంచి అమలులోకి రాబోతున్నాయి
దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
యాక్సిస్ బ్యాంక్(axis bank)కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు(credit card users) విదేశాల్లో లావాదేవీల(overseas transactions) సమయంలో మోసానికి గురయ్యారు. ఆ క్రమంలో ఒక్కరోజులోనే దాదాపు రూ.500 కోట్లు కోల్పోయారు.
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.
దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఏపీలో ఉచిత
రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2022 డిసెంబర్ 7న 6.25% గా ఉన్న రెపో రేటును 6.50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు..
ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు నుంచి మరో క్రెడిట్ కార్డు వచ్చేస్తోంది. భారతీయ వినియోగదారులను ఉద్దేశించి తీసుకొస్తున్న ఈ కార్డు పేరు ‘ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్