Home » Bhatti Vikramarka
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆదివారం జూబ్లీహిల్స్ సిఎం నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Telangana Elections: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. మహేశ్వర నియోజకవర్గం, తుప్పగూడలో జరిగిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రాజెక్టులు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.
ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముదిగొండ మండలం లక్ష్మీపురం ఎన్నికల ప్రచారంలో దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అనేది తేల్చుకునే ఎన్నికలు ఇవని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామన్నారు. రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముదిగొండ మండలం యడవల్లిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని మ్యానిఫెస్టోలో పొందు పరిచామని భట్టి పేర్కొన్నారు.
కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.