Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా: బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:30 PM
ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదివారం శంకుస్థాపన చేశారు. అయ్యవారి గూడెంలోభట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు (Congress Activists) ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా లంబాడ మహిళలు (Lambada womens) సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో హోరెత్తించారు.