Home » Bopparaju venkateswarlu
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ, అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని.. ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని అమరావతి జేఏసీ.. అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswarlu ) డిమాండ్ చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswalu ) డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజు, సెక్రటరీ దామోదర్ హాజరయ్యారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కోసం ఈ మహాసభని నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu ) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.
వెన్యూ ఉద్యోగుల(Revenue Employees)పై పని భారం తగ్గించాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎప్పుడు జీపీఎస్(GPS)ను వ్యతిరేకించలేదు.... సీపీఎస్(CPS)ను మాత్రమే వ్యతిరేఖించామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateshwarlu) తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి (AP Chief Minister YS Jaganmohan Reddy) ఏపీ ఎన్జీవో సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) తెలియజేశారు.
ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు.
ఉద్యమం చేయకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు ఉండవని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.