Home » Budget 2024
కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బేస్‌మెంట్‌లో దీనిని నిర్వహిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది.
పలు రాష్ట్రాల్లో వరద నివారణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.11,500 కోట్ల సహాయం ప్రకటించారు. వీటిలో కోసి-మేచి అనుసంధాన ప్రాజెక్టుతోపాటు మరో 20 నిర్మాణంలో ఉన్న బ్యారేజీలు..
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. ఆరోగ్య శాఖకు రూ.90,958.63 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.80,517.62 కోట్లతో పోలిస్తే ఇది 12.93ు అధికం కావడం విశేషం. అలాగే క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేలా కీలకమైన మూడు ఔషధాల
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం ఒక్కసారి మాత్రమే రైల్వే అనే మాటను పలికారు. కీలక ప్రకటనలు లేవు. కొత్త రైళ్ల ఊసు
2024 మార్చి 31 నాటికి దేశం అప్పు 1,68,72, 554 కోట్లుగా ఉంది. అయితే అప్పటికి భారతదేశ జనాభా 142 కోట్లు అనుకుంటే ... ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.1.18 లక్షలు అప్పు ఉన్నట్లు ఓ అంచనా
దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్రను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు 2024-25 బడ్జెట్‌లో...
కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు కోతలు కూడా పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంసవరించిన అంచనా కంటే ఈ ఏడాది దాదాపు రూ.9,000 కోట్లు కోత పెట్టారు.
ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేయికళ్లతో వేచిచూస్తున్న వేతనజీవులకు, సగటు మధ్యతరగతి వర్గానికి స్వల్ప ఊరటే దక్కింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్ చేసినా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించింది. పట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రె్‌సవే,