Home » children
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
పిల్లలతో మాట్లాడడం, వాళ్లచేత మాట్లాడించడం ఒక కళ. ముఖ్యంగా అయిదు నుంచి పదేళ్ల మధ్య వయసు పిల్లలతో అయితే మరీ సున్నితమైన అంశమనే చెప్పాలి. ఈ వయసు పిల్లలు కనిపించిన ప్రతీదాని గురించి ప్రశ్నిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. అక్కడే ఓ బెంచిపై చిన్నారి కూడా కూర్చుని ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా..
దసరా పండుగ రోజున అదృశ్యమైన ఏడేళ్ల బాలిక.. నాలుగు రోజుల తర్వాత మేడ్చల్ పరిధిలో మృతదేహంగా కనిపించింది.
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకూ కనుమరుగవుతున్న ప్రస్తుత సమాజంలో జంతువులును చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులోనూ కుక్కలు చేసే పనులు చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అవి తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి..
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.
ఆదివారం ఉదయం ఏడుగురు పిల్లలు స్నానం కోసం నీటిలో దిగారని, వారంతా లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా మునిగిపోయారని చెబుతున్నారు. విషయం తెలిసిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలను వెలికితీశారు.
ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.
చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్ పోర్న్) చూడడం, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.