Home » CID
పీటీ వారెంట్‌పై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోఉంటున్నారు. బాబును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై రేపు టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్ టేకింగ్‌తో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తదుపరి విచారణను వచ్చే మంగళవారం(అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై ఏసీబీ కోర్టులో (ACB COURT) విచారణ జరుగుతోంది.
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో (ACB COURT) పీటీ వారెంట్‌పై ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.
2వ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణ ముగిసింది.